tspsc-group-2-paper-iii-social-inequality-in-india

సామాజిక అస‌మాన‌త‌లు

భార‌త దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత స‌మ‌గ్ర అభివృద్ధిపై దృష్టిపెట్టారు. సామాజిక అభివృద్ధిని కాంక్షించారు. దీని సాధ‌న కోసం పంచవ‌ర్ష ప్ర‌ణాళిక‌లు మొద‌ల‌య్యాయి. మొత్తం అభివృద్ధిని మూడు భావ‌న‌లుగా చూడాలి.

Read more


tspsc-group-2-paper-iii-issues-of-development-and-change

అభివృద్ధి అంశాలు - మార్పు

హ‌రిత‌విప్ల‌వం వ‌చ్చిన ద‌శ‌లో హ‌ర్యానా, పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాయి. నీటి స‌దుపాయాలు పుష్క‌లంగా ఉన్న ప్రాంతాల‌న్నీ లాభ‌ప‌డ్డాయి. పారిశ్రామికంగా చూసుకుంటే కొన్ని రాష్ట్రాలు లాభ‌ప‌డ్డాయి.

Read more


tspsc-group-2-paper-iii-telangana-committies

తెలంగాణ ప్రాంతం - ముఖ్య‌మైన క‌మిటీలు

1969 జ‌న‌వ‌రిలో కుమార్ ల‌లిత్ క‌మిటీ ఏర్పాటైంది. ఈ క‌మిటీ ఏర్పాటుకు ప్ర‌ధానంగా దోహ‌దం చేసిన ప‌రిస్థితి.... తెలంగాణ ప్రాంతానికి జ‌రుగుతున్న అన్యాయం. 1956లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్ప‌డింది.

Read more


tspsc-group-2-paper-iii-undivided-andhra-pradesh-economy

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ - ఆర్థిక వ్య‌వ‌స్థ‌ 

రాష్ట్ర స్థూల దేశీయోత్ప‌త్తి వృద్ధి రేటులో పెరుగుద‌ల అనేది 1980 త‌రువాతే వ‌చ్చింది. అంత‌కుముందు స‌గ‌టు జీఎస్‌డీపీ వృద్ధి 3 నుంచి 5 శాతం మాత్ర‌మే ఉండేది. ఆ త‌రువాత‌, అంటే ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు మొదలైన త‌రువాత ఈ వృద్ధిలో గ‌ణ‌నీయ‌మైన పెరుగుద‌ల న‌మోదైంది.

Read more


tspsc-group-2-paper-iii-economic-Growth-economic-development

ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి

త‌ల‌స‌రి ఆదాయం ఎక్కువ‌గా ఉంటే దాన్ని ఆర్థికాభివృద్ధి సూచిక‌గా చెబుతారు. ఒక‌దేశంలోని ఉత్ప‌త్తి పెరుగుద‌లతోపాటు ఆర్థిక‌, సామాజిక మార్పుల‌న్నింటినీ ఈ ఆర్థికాభివృద్ధే సూచిస్తుంది.

Read more


tspsc-group2-papaer-iii-indian-economy-growth

ఆర్థికాభివృద్ధి - వృద్ధి మాప‌కాలు 

వాస్త‌వ జాతీయాదాయం అనేది ఒక నియ‌మిత కాలంలో త‌గ్గ‌కుండా స్థిరంగా పెరుగుతూ ఉంటే దాన్ని ఆర్థికాభివృద్ధి సూచిగా తీసుకోవచ్చు. అయితే, ఇక్క‌డ కొన్ని ప‌రిమితులు ఉన్నాయి.

Read more